BSNL: బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్..ఆల్ రౌండ్ లాభాలు సంవత్సరం అందుకోండి.!

BSNL: బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్..ఆల్ రౌండ్ లాభాలు సంవత్సరం అందుకోండి.!
HIGHLIGHTS

ఆల్ రౌండ్ లాభాలు సంవత్సరం అందించే BSNL బెస్ట్ ప్లాన్

మీ బడ్జెట్ చాలా తక్కువ అయితే ఈ ప్లాన్ ను పరిశీలించవచ్చు

తక్కువ ధరలో డేటా, కాలింగ్ మరియు SMS లాభాలను కూడా తీసుకు వస్తుంది

BSNL: బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు, ఆల్ రౌండ్ లాభాలు సంవత్సరం  అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో వుంది. ఈ ప్లాన్ చాలా తక్కువ ధరలో డేటా, కాలింగ్ మరియు SMS లాభాలను కూడా తీసుకు వస్తుంది. మీ బడ్జెట్ చాలా తక్కువ అయితే ఈ ప్లాన్ ను పరిశీలించవచ్చు. 

BSNL యొక్క రూ. 1,198 రూపాయల ప్లాన్ ఆల్ రౌండ్ లాభాలను అందించే ప్లాన్ లలో మొదటి వరుసలో ఉంటుంది. ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, పూర్తిగా సంవత్సరం మొత్తంగా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో ఒక లుక్కేయండి. 

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ ఈ రూ. 1,198 ప్లాన్ పూర్తిగా సంవత్సరం వ్యాలిడిటీని నెలవారీ ప్రయోజనాలతో తీసుకువస్తుంది. అంటే, ఇది నెల నెల కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజనాలను యాడ్ చేస్తుంది. 

ఈ ప్లాన్ తో నెలకు 300 నిముషాల కాలింగ్ మినిట్స్ చొప్పున 12 నెలలు అందిస్తుంది. ఇదే విదంగా, నెలకు 3GB హై స్పీడ్ డేటాని మరియు నెలకు 30 SMS ల చొప్పున 12 నెలలు, అంటే సంవత్సరం మొత్తం అందిస్తుంది. 

 బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్లాన్ ను నెలకు విభజిస్తే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందుకోవచ్చు. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo