BSNL: భారీ డేటా కోరుకునే వారికి 600GB డేటాతో Best Plan ను Offer చేస్తున్న బిఎస్ఎన్ఎల్.!
భారీ డేటా కోరుకునే వారికి తగిన Best Plan ను Offer చేస్తోంది BSNL
ప్రముఖ OTT App ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకు వస్తుంది
ప్రతి యూజర్ కి అనువైన మరియు అవసరాలను తీర్చగలిగిన ప్లాన్ లను అందించిన బిఎస్ఎన్ఎల్
ప్రభుత్వ టెలికం BSNL భారీ డేటా కోరుకునే వారికి తగిన Best Plan ను Offer చేస్తోంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కేవలం డేటా మాత్రమే కాదు ప్రముఖ OTT App ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకు వస్తుంది. ప్రతి యూజర్ కి అనువైన మరియు అవసరాలను తీర్చగలిగిన ప్లాన్ లను అందించిన బిఎస్ఎన్ఎల్, ఈ ప్లాన్ ను డేటా, కాలింగ్ మరియు SMS ప్రయోజనాలతో ఈ ప్లాన్ అందించింది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అందించిన ఈ బెస్ట్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకోండి.
బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన రూ. 1,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Also Read: Gold Rate: కుప్పకూలిన బంగారం ధర..నాలుగు నెలల కనిష్ఠానికి సూచీలు.!
బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్ మరియు పూర్తి బీవ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 600GB హై స్పీడ్ డేటాని కూడా బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100 SMS లిమిట్ ప్రయోజనం కూడా అంధిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో Eros Now OTT కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. అలాగే, 30 రోజుల అన్లిమిటెడ్ సాంగ్స్ తో Free PBRT లాభాన్ని కూడా మీరు పొందవచ్చు.
Also Read : Amazon Great Indian Festival Sale అక్టోబర్ 8 నుండి స్టార్ట్..డీల్స్ ఎలా ఉన్నాయంటే.!
అయితే, మీరు డైలీ అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ కోసం బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం కోరుకునే వారైతే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 మరియు రూ. 2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను పరిశీలించవచ్చు. ఈ రెండు ప్లాన్ కూడా 395 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. అలాగే, ఈ రెండు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా తీసుకు వస్తాయి.
ఈ రెండు బిఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అవి అందించే డేటా పరంగా వేరు చేయబడతాయి. వీటిలో రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని అందిస్తే, రూ. 2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ డైలీ 3GB హైస్పీడ్ ని అందిస్తుంది.