బడ్జెట్ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే.!
BSNL యూజర్లకు చవక ధరకే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి
ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది
BSNL యూజర్లకు చవక ధరకే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.
ఏమిటా BSNL బెస్ట్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని ప్రయోజనాలు అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 2GB హై స్పీడ్ డేట్ అందిస్తుంది. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ని వినియోగించుకోవచ్చు.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 160 రోజులు మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ ను రోజు వారీగా లెక్కిస్తే రోజుకు కేవలం రూ. 6.20 పైసలు మాత్రమే అవుతుంది.
మరిన్ని బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here