BSNL: టెలికాం ఇండస్ట్రీ లో ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో సరితూగే ప్లాన్ లేదంటే నమ్ముతారా.!

BSNL: టెలికాం ఇండస్ట్రీ లో ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో సరితూగే ప్లాన్ లేదంటే నమ్ముతారా.!
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

కేవలం 400 రూపాయల కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్ లభిస్తుంది

తక్కువ ధరలో 150 రోజులు లాభాలు అందిస్తుంది

BSNL యూజర్లకు ఆఫర్ చేస్తున్న ఒక ప్రీపెయిడ్ ప్లాన్ చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఇది మాత్రమే కాదు టెలికాం ఇండస్ట్రీ లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో సరితూగే మరొక ప్రీపెయిడ్ ప్లాన్ లేదంటే కూడా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 150 రోజుల పాటు నిశ్చితంగా ఉండవచ్చు. అంతే కాదండి కేవలం 400 రూపాయల కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్ లభిస్తుంది.

ఏమిటా బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గా చాలా కాలంగా వెలుగొందుతున్న రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 400 కంటే తక్కువ ధరలో 150 రోజులు లాభాలు అందిస్తుంది.

Also Read: సెలెబ్రెటీస్ ఫేస్ తో వచ్చే ఫేక్ యాడ్స్ గుర్తించడానికి Facial Recognition ఫీచర్ తెస్తున్న Meta

బిఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకి 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేట్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

BSNL Best Prepaid Plan

అయితే, ఈ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS సౌకర్యాలు కేవలం రీచార్జ్ చేసిన మొదటి 30 రోజులు మాత్రమే లభిస్తాయి. కానీ, ఈ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, సెకండ్ SIM లేదా చవక ధరలో ఇన్ కమింగ్ కాల్స్ కోసం హోమ్ నెంబర్ కోసం చూసే వారికి ఇది గొప్ప బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆప్షన్ గా నిలుస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo