BSNL: నెల మొత్తం డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, SMS మరియు మరిన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది, ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ యూజర్లు నెల మొత్తంగా అన్లిమిటెడ్ లాభాలను పొందాతారు. ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్ కూడా చెప్పబడుతుంది. అందుకే, ఈరోజు బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అధిక లాభాలను అందించే ఈ బెస్ట్ ప్లాన్ గురించి చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 228 ప్లాన్ ఈ వరుసలో ముందు ఉంటుంది. దీని తరువాత చాలా తక్కువ ధరలో నెల మొత్తం ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే ప్లాన్ గా రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్ నిలుస్తుంది. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ నెల వారి ప్లాన్ క్యాలెండర్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు డైలీ 2GB డేటాని మరియు 100SMS లిమిట్ ను పొందుతారు. వీటితో పాటుగా మెయిన్ బైలెన్స్ లో రూ. 10 టాక్ టైమ్, అరేనా మొబైల్ గేమింగ్ యాక్సెస్ ను కూడా పొందుతారు.
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు డిడ్ 12 నెలలకు విభజించ బడుతుంది. అంటే, ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలను ఓవరాల్ గా కాకుండా నెల వారీగా కస్టమర్లు పొందుతారు. ఈ ప్లాన్ తో (12 నెలలు) నెలకు 300 మినిట్స్ కాలింగ్ మినిట్స్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS ల చొప్పున 12 నెలలు పొందుతారు.
అంటే, ఈ ప్లాన్ తో నెల వారి లాభాలను పూర్తి సంవత్సరం అనందించవచ్చు.
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here