BSNL: నెల మొత్తం ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్.!
నెల మొత్తం డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, SMS మరియు మరిన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్
ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ యూజర్లు నెల మొత్తంగా అన్లిమిటెడ్ లాభాలను పొందాతారు
తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్
BSNL: నెల మొత్తం డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, SMS మరియు మరిన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది, ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ యూజర్లు నెల మొత్తంగా అన్లిమిటెడ్ లాభాలను పొందాతారు. ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్ కూడా చెప్పబడుతుంది. అందుకే, ఈరోజు బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అధిక లాభాలను అందించే ఈ బెస్ట్ ప్లాన్ గురించి చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 228 ప్లాన్ ఈ వరుసలో ముందు ఉంటుంది. దీని తరువాత చాలా తక్కువ ధరలో నెల మొత్తం ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే ప్లాన్ గా రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్ నిలుస్తుంది. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
BSNL Rs. 228 Plan
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ నెల వారి ప్లాన్ క్యాలెండర్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు డైలీ 2GB డేటాని మరియు 100SMS లిమిట్ ను పొందుతారు. వీటితో పాటుగా మెయిన్ బైలెన్స్ లో రూ. 10 టాక్ టైమ్, అరేనా మొబైల్ గేమింగ్ యాక్సెస్ ను కూడా పొందుతారు.
BSNL Rs. 1,198 Plan
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు డిడ్ 12 నెలలకు విభజించ బడుతుంది. అంటే, ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలను ఓవరాల్ గా కాకుండా నెల వారీగా కస్టమర్లు పొందుతారు. ఈ ప్లాన్ తో (12 నెలలు) నెలకు 300 మినిట్స్ కాలింగ్ మినిట్స్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS ల చొప్పున 12 నెలలు పొందుతారు.
అంటే, ఈ ప్లాన్ తో నెల వారి లాభాలను పూర్తి సంవత్సరం అనందించవచ్చు.
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here