BSNL Plan: చవక ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!
BSNL Plan: చవక ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు చూడబోతున్నారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 300 రూపాయల కంటే తక్కువ ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఉన్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో ‘తెలుసుకోండి.
BSNL Plan:
బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కోసం అందించిన బెస్ట్ 45 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 249 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలు ఉంది బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఈ కింద చూడవచ్చు.
బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో 45 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ని ఆనందించవచ్చు. దీనితో పాటు ప్రతిరోజు 2GB హై స్పీడ్ డేటా మరియు ప్రతిరోజూ 100 SMS ల వినియోగ సౌలభ్యాన్ని కూడా అందుకుంటారు.
Also Read: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 28 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ న్ అందించే రోజు వారి డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాని 45 రోజుల పాటు ఆస్వాదించవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్;పాన్ తో వచ్చే ఫ్రీ బైస్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ రేట్లు వర్తిస్తాయి. అందుకే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.
మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here