BSNL: రూ. 800 కంటే తక్కువ ఖర్చుతోనే 300 రోజులు వ్యాలిడిటీ అందుకోండి.!

Updated on 08-Jan-2025
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఆఫర్ చేసినటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

ఈ BSNL ప్లాన్ తో 300 రోజులు నిశ్చితంగా ఉండవచ్చు

BSNL: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అతి చవక ధరలో కూడా ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 800 కంటే తక్కువ ఖర్చుతోనే 300 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఆఫర్ చేసినటువంటి ఈ బెస్ట్ ప్రీపెయిడ్ వివరాలు ఈరోజు చూద్దాం.

ఏమిటా BSNL బెస్ట్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 797 అతి తక్కువ ఖర్చులో 300 రోజులు చెల్లుబాటు అయ్యే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వాలిడిటీ మరియు మరిన్ని ఇతర లాభాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 300 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు. ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి లాభాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 797 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. కేవలం వ్యాలీటీడీ మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కాలింగ్ మరియు డేటా వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 60 రోజుల ఉచిత బెనిఫిట్స్ అందుకుంటారు.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 60 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో 60 జూలు పాటు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు.

ఇది కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 60 రోజుల పాటు డైలీ 100SMS వినియోగ బెనిఫిట్ కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ అందించే 60 రోజులు ఉచిత లాభాలు ముగిసిన తర్వాత Rs 1/min లోకల్ కాల్స్ కోసం, రూ 1.3/min STD కాల్స్ కోసం ఛార్జ్ చేస్తుంది. అలాగే, లోకల్ SMS కు 80 పైసలు, నేషనల్ SMS కోసం రూ. 1.20 ఛార్జ్ చేస్తుంది. ఇది కాకుండా 1 MB హై స్పీడ్ డేటా కోసం 25p ఛార్జ్ చేస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా 300 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఉచిత ప్రయోజనాలు మాత్రం 60 రోజులు మాత్రమే అందిస్తుంది.

Also Read: OnePlus 13: 24GB ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ తో పాటు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చేసింది.!

మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :