BSNL ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ 365 డేస్ ప్లాన్ ఇదే.!
BSNL యూజర్లకు బడ్జెట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు చాలానే ఆఫర్ చేస్తోంది
బడ్జెట్ ధరలో లో మంచి లాభాలు అందించే ప్లాన్స్ ఉన్నాయి
చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
BSNL యూజర్లకు బడ్జెట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు చాలానే ఆఫర్ చేస్తోంది. వీటిలో కొన్ని అతి తక్కువ ధరలో వచ్చేవి ఉన్నాయి. అయితే, మరికొన్ని ప్లాన్స్ బడ్జెట్ ధరలో లో మంచి లాభాలు అందించేవి ఉన్నాయి. ఇటువంటి చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ లో కూడా సంవత్సరం మొత్తం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈరోజు బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ 365 డేస్ ప్లాన్ గురించి చూడనున్నాము.
BSNL బెస్ట్ బడ్జెట్ 365 డేస్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ఒక బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఆఫర్ చేస్తుంది. . అదేమిటంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్ని ప్రయోజనాలు అందిస్తుంది మరియు బడ్జెట్ ధరలో వస్తుంది. అందుకే ఈరోజు ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూడనున్నాము.
Also Read: PHILIPS Soundbar పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అంటే పూర్తిగా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందుకుంటారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులకు గాను 600 GB హై స్పీడ్ డేటా కూడా అందుకుంటారు.
అంతేకాదు, ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు. ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే మరొక ప్రయోజనం ఏమిటంటే, ఈ ప్లాన్ తో వచ్చే లిమిటెడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ డేటా అయిపోయిన తర్వాత హై స్పీడ్ డేటా కోరుకుంటే మాత్రం 1MB డేటా కోసం 25 పైసలు ఛార్జ్ చేస్తుంది.
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here