టెలికాం లన్ని కలిసి jio ఫై ఎదురుదాడి
టెల్కో లన్ని కలిసి jio ఫై ఎటాక్ చేసేందుకు సంసిద్ధం
జిఓ యొక్క ప్రైమ్ ఆఫర్ వచ్చాక జిఓ ను దెబ్బకొట్టేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి . jio వారి 99 రూ ప్రైమ్ ఆఫర్ .మరియు తరువాత మీరు ప్రతినెలా 303 రూ చెల్లించి అన్ని సేవలను పొందవచ్చు. ఎలాగైతే హ్యాపీ న్యూ ఆఫర్ దొరికిందో . ఈ ఆఫర్ మార్చ్ 2018 వరకు చెల్లుబాటులో ఉంటుంది . మరియు దీని క్రింద వినియోగదారులు అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్ వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్ షిప్ దొరకదు. ఈ అవకాశం కేవలం ఇప్పటి వరకు jio ను వినియోగిస్తున్న మరియు మార్చి 31 లోపు jio లో యాడ్ అయ్యేయూజర్స్ కి మాత్రమే. ఇది jio యొక్క ప్రైమ్ ఆఫర్
దీనిని చూసిన మిగతా టెల్కోలు తమ యూజర్స్ ని కోల్పోవటానికి సిద్ధముగా లేరు . అందుకే సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ముందుగా ఎయిర్‌టెల్ ఆఫర్ చూస్తే ఎయిర్టెల్ రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా, అలాగే రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని మరింతగా తగ్గించేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయినట్లు సమాచారం.
తరువాత వొడాఫోన్
ఇది రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా, రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని కూడా తగ్గించాలని వొడాఫోన్ యోచిస్తోందని సమాచారం .
తరువాత bsnl
ఇది కూడా మిగతా తీసిపోవట్లేదు . బీఎస్ఎన్ఎల్ రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటాని అందిస్తోందిజ అయితే జియో ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ కూడా డేటా ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది.
ఐడియా చూస్తే
ఇప్పుడు ఐడియా రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటాని అలాగే 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటాని ఉచితంగా అందిస్తోంది. దీంట్లో మరిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.
చూద్దాం మరి ఏ మేరకు ఆకర్షిస్తాయో