మరిన్ని ప్లాన్స్ పైన Disney+ Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రకటించిన ఎయిర్టెల్.!

Updated on 30-Jan-2023
HIGHLIGHTS

ఎయిర్టెల్ కొత్తగా మరిన్ని ప్లాన్స్ పైన Disney+ Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రకటించింది

ఈ లిస్ట్ లో మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లను జత చేసింది

ఎయిర్టెల్ కొత్తగా డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రకటించిన ప్లాన్స్ వివరాలు

ఎయిర్టెల్ కొత్తగా మరిన్ని ప్లాన్స్ పైన Disney+ Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ తో జతగా డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తున్న ఎయిర్టెల్, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లను జత చేసింది. అంటే, ఇప్పుడు కొత్తగా మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. ఎయిర్టెల్ కొత్తగా డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రకటించిన ప్లాన్స్ మరియు వాటి వివరాలు చూద్దామా. 

ఎయిర్టెల్ కొత్త డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను జత చేసిన ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.399, రూ.499, రూ.719, రూ.799, రూ.839 మరియు రూ.999 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. 

Monthly Plans

ఎయిర్టెల్ రూ.399 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.
                                

ఎయిర్టెల్ రూ.499 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 3GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

ఎయిర్టెల్ రూ.719 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 1.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది. 

ఎయిర్టెల్ రూ.779 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 1.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.839 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.999 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :