Jio ని సవాల్ చేస్తున్న ఎయిర్టెల్

Jio  ని  సవాల్  చేస్తున్న  ఎయిర్టెల్
HIGHLIGHTS

ఎయిర్టెల్ రూ. 100 కి 10GB 4G డేటా అందిస్తున్నది.

Jio  ని  సవాల్  చేస్తున్న  ఎయిర్టెల్ 

ఎయిర్టెల్ రూ. 100  కి 10GB 4G డేటా  అందిస్తున్నది. 

jio ప్రైమ్ ఆఫర్  రిలీజ్  చేసిన తరువాత ఎయిర్టెల్ jio  ను దెబ్బతీసేందుకు తీవ్రముగా  ప్రయత్నిస్తోంది. దానిలో భాగముగానే  రూ. 100కి 10GB 4G డేటా ప్లాన్ ఇంట్రొడ్యూస్  చేస్తోంది . ఈ ఆఫర్ ఇప్పుడు  ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.ప్రస్తుతం ,ఈ  ఆఫర్  కొన్ని వినియోగదారులు కు మాత్రమే అందిస్తుంది.
మీరు ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ ప్రణాళిక వాడుతుంటే మీరు  ఈ విధంగా ఆఫర్ ను పొందవచ్చు. 
ఒకవేళ  మీరు  మంత్లీ 500 రూ  ప్లాన్ వినియోగదారులైతే  ఇప్పటికే 3 జీబీ  డేటా పొందుతూవుంటారు . ఒకవేళ 100రూ  ఎక్సట్రా  పే చేస్తే 10GB 4G డేటా అదనంగా  పొందవచ్చు. అంటే రూ. 600 కు  మీరు 13GB 4G డేటా మొత్తం పొందుతారు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo