ఎయిర్టెల్ నుంచి కళ్లుచెదిరే ఆఫర్ ఇప్పుడు యూజర్స్ కి లభించబోతుంది

Updated on 27-Jun-2017

ఎయిర్టెల్  నుంచి కళ్లుచెదిరే  ఆఫర్ ఇప్పుడు యూజర్స్  కి లభించబోతుంది .   ఈ ఆఫర్ ని  ఎయిర్టెల్  స్వయంగా  అనౌన్స్  చేసింది .   ఎయిర్టెల్  కంపెనీ  ceo  గోపాల్  మిట్టల్ స్వయంగా  చెప్పారు . అది ఏంటంటే 3 నెలలవరకు 30 జీబీ 4జి డేటా పూర్తిగా ఫ్రీ  గా ఇస్తుంది . ఇది ఈ ఇయర్ కె మంచి  ప్లాన్ గా మనం చెప్పుకోవొచ్చు . ఈ ఆఫర్  లో టోటల్  గా 30జీబీ ఫ్రీ డేటా అంటే నెలకి 10జీబీ  డేటా ఫ్రీ గా లభిస్తుంది. ఈ ఆఫర్ ను మీరు పొందటానికి జులై  1 st  వరకు వేచి ఉండక తప్పదు . ఈ ఆఫర్ ని my airtel  app  ద్వారా పొందవచ్చు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :