Jio కి AirTel షాక్ ఏడాదిపాటు 4G ఫ్రీ
టెలికాం రంగం లోనే ఒక సంచలనం create చేసి ఫ్రీ ఆఫర్స్ ను అందిస్తున్న జిఓ ను దృష్టిలో పెట్టుకొని ఎయిర్టెల్ ఒక భారీ ఆఫర్ను కస్టమర్స్ మీదకు వదులుతోంది . ఏడాదిపాటు 4G డాటాను అందిస్తున్నట్లు తెలిపింది . ఏడాదిపాటు 4 జి డేటా ను ఫ్రీ గా అందించనుంది ,4జి హ్యాండ్సెట్లు కలిగి వున్న
ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగించనివారు ,అదేవిధముగా ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగిస్తూ కొత్త 4జి హ్యాండ్సెట్లు అప్గ్రేడ్ అయినవారికి ఈ ఆఫర్ లభిస్తుంది
ఈ ఆఫర్ జనవరి 4 నుంచి ఫిబ్రవరి 28 2017 మధ్య ఈ ఆఫర్ అందుబాటులో వుంది ఈ ఆఫర్,క్రింద వినియోగదారులు ప్రతినెల 3 జీబీ ఉచిత డాటాను డిసెంబర్ 31 2017వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ పోస్టుపైడ్ ప్యాక్ ల ద్వారాగా పొందవచ్చని తెలిపింది
345 రీఛార్జ్ తో ఏ నెటవర్కకైనా ఉచిత std కాల్స్ తో పాటు 4జీబీ ఇంటర్నెట్ డేటా ను పొందవచ్చు,ఇది 28 రోజుల పాటు ఉంటుంది
డిసెంబర్ 31 వరకు కేవలం 13సార్లు మాత్రమే రీఛార్జి చేసుకొనే అవకాశం. 549 రూ తో పోస్టుపైడ్ వినియోగదారులు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 6 జీబీ డేటా పొందవచ్చు,799 కి అన్లిమిటెడ్ కాల్స్ మరియు 8 జీబీ డేటా పొందవచ్చు, మరి ఎయిర్టెల్ ఈ సారి ఏ మేరకు జనాధారణను పొందుతుందో చూడాలి మరి