ఎయిర్టెల్ అధిక లాభాలతో మూడు కొత్త ఆల్ ఇన్ వన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది..!!
ఎయిర్టెల్ మూడు కొత్త All-In-One బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను లాంచ్ చేసింది
ఈ 3 ప్లాన్స్ కూడా వినియోగదారులను ఆకర్షించే విధ్దంగా అధిక లాభాలతో ప్రశేపెట్టబడ్డాయి
Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది
ఎయిర్టెల్ మూడు కొత్త All-In-One బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. ఈ మూడు ప్లాన్స్ కూడా వినియోగదారులను ఆకర్షించే విధ్దంగా అధిక లాభాలతో ప్రశేపెట్టబడ్డాయి. ఈ ప్లాన్ లను వరుసగా రూ.699, రూ.1099 మరియు రూ.1599 రూపాయల ధరలతో తీసుకొచ్చింది. ఎయిర్టెల్ మార్కెట్లో సరికొత్తగా పరిచయం చేసిన ఈ కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందామా.
Airtel Rs.1,599 Plan:
ఈ ప్లాన్ రూ. 1498 రూపాయల ప్లాన్ ను పోలి ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 300 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ (3333GB*) డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.
అధనంగా, ఈ క్రింద తెలిపిన 14 ప్రముఖ OTT ఛానల్స్ కి కూడా ఉచిత యాక్సెస్ అంధిస్తుంది.
ErosNow, SonyLIV, Hoichoi, Lionsgate Play, Shemaroo, ManoramaMax, HungamaPlay, Ultra, DivoTV, EPICon, Klikk, Dollywood, Nammaflix మరియు Shorts TVతో సహా 14 OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం Airtel Xtreme Premium సింగిల్ లాగిన్‌ను పొందుతారు.
Airtel Rs.1,099 Plan:
ఈ ప్లాన్ 200 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Prime Video మరియు Disney+ HotStar లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
Airtel Rs.699 Plan:
ఈ ప్లాన్ కేవలం 40 Mbps స్పీడ్ తో 3333GB డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Disney+ HotStar కు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
Airtel యొక్క మరిన్నిప్లాన్స్ కోసం Click Here