Airtel: 2GB ఉచిత డేటా అందుకునే గొప్ప ఛాన్స్ కస్టమర్లకు అందించింది.!

Airtel: 2GB ఉచిత డేటా అందుకునే గొప్ప ఛాన్స్ కస్టమర్లకు అందించింది.!
HIGHLIGHTS

భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

2GB ఉచిత డేటా అందుకునే గొప్ప ఛాన్స్ కస్టమర్లకు ఎయిర్టెల్ అందించింది

Airtel తన కస్టమర్లకు 2GB ఉచిత డేటా ప్రయోజనాన్ని అందించింది

భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. 2GB ఉచిత డేటా అందుకునే గొప్ప ఛాన్స్ కస్టమర్లకు ఎయిర్టెల్ అందించింది. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ పైన ఈ 2GB ఉచిత డేటాను ఎయిర్టెల్ అఫర్ చేస్తోంది. అయితే, Airtel Thanks APP నుండి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ 2GB ఉచిత డేటా అందుకునే గొప్ప ఛాన్స్ దక్కుతుంది. ఈ ఎయిర్టెల్ అఫర్ మరియు ఏ రీఛార్జ్ ల పైన ఈ ఆఫర్ ను అందిస్తోందో వివరంగా చూద్దామా. 

Airtel తన కస్టమర్లకు 2GB ఉచిత డేటా ప్రయోజనాన్ని అందించింది. ఎయిర్టెల్ కస్టమర్లు థాంక్స్ యాప్ నుండి రూ.265, రూ.359, రూ.699, రూ.719 మరియు రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి ఈ ఉచిత డేటా అఫర్ వర్తస్తుంది. అయితే, ఈ రీఛార్జ్ ను Airtel Thanks APP నుండి చేస్తే మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది. 

ఇక్కడ సూచించిన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను అందించే ప్లాన్స్. అంతేకాదు, ఇప్పుడు ప్రకటించిన ఉచిత డేటాతో కలుపుకొని డబుల్ బెనిఫిట్స్ ఈ ప్లాన్స్ అందిస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని ప్రయాజనాలను ఈ ప్లాన్స్ పైన మీరు పొందవచ్చు. అయితే, ఈ లాభాలను మీరు Airtel Thanks APP నుండి రీఛార్జ్ చేస్తే మాత్రమే పొందగలుగుతారని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo