ఎయిర్ సెల్ నుంచి Rs. 35 లో 1GB డేటా మరియు Rs. 999 లో 36GB డేటా పొందండి.

ఎయిర్ సెల్ నుంచి   Rs. 35 లో 1GB డేటా  మరియు Rs. 999  లో 36GB డేటా పొందండి.
HIGHLIGHTS

ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ పూర్తిగా ఒక ఏడాది

ఎయిర్ సెల్ నుంచి   Rs. 35 లో 1GB డేటా  మరియు Rs. 999  లో 36GB డేటా పొందండి. 
ఈ  ఆఫర్  యొక్క  వాలిడిటీ పూర్తిగా  ఒక  ఏడాది 

ఎయిర్ సెల్  తమ యూజర్స్ కోసం  ఒక  కొత్త ప్లాన్  ప్రవేశపెట్టింది. యూజర్స్  కోసం  2 కొత్త  ప్లాన్స్  ను  తీసుకువచ్చింది . ఎయిర్  సెల్ ఈ కొత్త  ప్లాన్  క్రింద Rs. 35 మరియు Rs. 64 లో 1GB 3G  డేటా  వరుసగా  3 రోజులు  మరియు 7 రోజులకు  దొరుకుతుంది. అయితే Rs. 999 ధర  తో   యూజర్స్  కి 36GB 3G డేటా  లభిస్తుంది. ఈ  ఆఫర్  యొక్క  వాలిడిటీ పూర్తిగా  ఒక  ఏడాది.  ప్రస్తుతం టెలికాం మార్కెట్ లో  వున్న  ఆఫర్స్  తో  పోలిస్తే  ఇది  అంత  ప్రత్యేకమైన  ఆఫర్  అనిపించదు. Captcha (Top Selling) Latest Wireless LED Bluetooth Speakers అమెజాన్ లో 275 లకు కొనండి
అయితే  ఇప్పుడు  టెలికాం  మార్కెట్  సంగతి  మీకందరికీ  తెలుసు. రోజూ ఎదో ఒక  కొత్త  ఆఫర్  వస్తూనేవుంది. ప్రస్తుతం jio యొక్క  ప్రభావం  ఉండనే వుంది. రిలయన్స్  jio యొక్క  ఉచిత  సేవలు 31 మార్చ్ 2017 న ముగియనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి jio యొక్క  సర్వీసెస్  యూస్ చేసుకోవాలంటే  డబ్బు  చెల్లించాలిసి  ఉంటుంది. 

Artis BT222 Wireless Portable Bluetooth Speaker With USB / FM / SD Card Reader / AUX IN (Black) అమెజాన్ లో 1,899 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo