మనం ఎదురుచూస్తున్న 5G సేవలు వచ్చే ఏడాది మన మధ్యకొస్తాయి

Updated on 25-Sep-2018
HIGHLIGHTS

వచ్చే ఏడాది మధ్యలో 5 జి సేవలు అందుబాటులోకి రానున్నాయి

మనము ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 -G  సేవలు, రానున్న సంవత్సరం మధ్య నుండి భారతదేశంలో అందుబాటులోకి రావచ్చని, టెలికామ్ కార్యదర్శి అయిన అరుణా సుందరరాజన్ ఆదివారం జరిగిన టెలికాం సేవల ఉత్సవంలో చెప్పారు .అయితే భారత మార్కెట్లో, ఈ సంవత్సరం G-5 చేరుకోవడానికి అనివార్యంగా  మారింది మరియు 5-G  సాఫ్ట్వేర్ ద్వారా నడపబడుతుంది కాబట్టి దీనికి హార్డ్వేర్ మార్చాల్సిన అవసరం లేదు కనుక ఇది త్వరగా రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

అయితే, దీనిని విస్తారంగా వాడుకలోకి తెచ్చే ముందు, టెలికామ్ స్పెక్ట్రమ్ విభాగం దీనిపైన ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి, ఒక సంవత్సరం వ్యవధిని కోరుతుంది. అంటే, ప్రభుత్వం ప్రయోగాత్మకైన లైసెన్సులను తేలికో సంస్థలకు ఇవ్వాలని, ఒక పూర్తి స్థాయి పర్యావరణ వ్యవస్థ అందించడానికి దాని డెవెలప్ టెస్టుల కోసం అని అందుకే కొంత సమయం పడుతుందని, ఆమే తెలిపారు.

అయతే, ఇప్పటికీ 4G అందుబాటులో లేని అనేక స్థలాలు ఉన్నాయి .ఈ సంవత్సరం భారత మార్కెట్లో 5G సేవలతో హువాయ్ భారత మార్కెట్లో ఉంటుందని భావిస్తున్నారు, ఏమైనప్పటికీ భారతీయ మార్కెట్లో మేము ఇది త్వరలోనే అందుతుందని ఆశిస్తున్నాము .మనము ఈ కొత్త సేవల కోసం కొంత కాలం వేచిచూడవలసిందే.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :