5G స్మార్ట్ఫోన్ శకం మొదలు
సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్
ఈ ఫోన్ పేరు ZTE Gigabit
ZTE అనే చైనా కంపెనీ వరల్డ్ ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. Gigabit పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను క్యాచ్ చేస్తుంది. 360 డిగ్రీ పానోరమిక్ వీఆర్ వీడియో, ఇన్‌స్టెంట్ క్లౌడ్ స్టోరేజ్, అల్ట్రా హై-ఫై మ్యూజిక్ సపోర్ట్ కూడా వుంది. స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ మోడమ్‌లో వున్నా 4×4 MIMO యాంటెనా టెక్నాలజీ ఇంకా 256-QAM మాడ్యులేషన్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధారణ LTE డివైస్ కంటే 10 రెట్లు వేగంతో ఉంటాయి. చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన Snapdragon X16 LTE మోడెమ్ వేగవంతమైన కనెక్టువిటీని సాధిస్తుంది.