ZTE బ్రాండ్ నుండి Nubia అనే సిరిస్ కొత్తగా Z11 Mini పేరుతో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో. ప్రైస్ 12,999 రూ.
స్పెక్స్ – ఫుల్ 5 ఫుల్ HD IPS డిస్ప్లే, 3GB రామ్, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617 SoC, అడ్రెనో 405 GPU, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ SD కార్డ్ 200GB సపోర్ట్.
ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బాక్ సైడ్, 16MP రేర్ led ఫ్లాష్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, NeoVision 5.8 ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ సపోర్ట్.
2800 mah బ్యాటరీ, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 OS based Nubia UI 3.9.8 యూజర్ ఇంటర్ఫేస్, 4G అండ్ VoLTE సపోర్ట్ ఉన్నాయి.
ఫోన్ అమెజాన్ లో అక్టోబర్ 21 నుండి సేల్ అవుతుంది. ఇది రెండు కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి బ్లాక్ మరొకటి వైట్. ఫోన్ బరువు 138 గ్రా.