11,100 రూ లకు ZTE బ్రాండ్ నుండి బ్లేడ్ సిరిస్ లో D Lux స్మార్ట్ ఫోన్ లాంచ్

11,100 రూ లకు ZTE బ్రాండ్ నుండి బ్లేడ్ సిరిస్ లో D Lux స్మార్ట్ ఫోన్ లాంచ్

ZTE బ్రాండ్ నుండి Blade సిరిస్ లో కొత్త మోడల్ లాంచ్ అయ్యింది. పేరు ZTE బ్లేడ్ D Lux. ధర 11,100 రూ. ఇండియన్ మార్కెట్ లో ఎప్పుడు రానుంది అనేది ఇంకా అప్ డేట్ లేదు.

స్పెక్స్ – 5.5 in HD with కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 and 2.5D, స్నాప్ డ్రాగన్ 410 SoC with 1.2Ghz clock స్పీడ్, అడ్రెనో 306 GPU, 2GB ర్యామ్

16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 4G LTE, 3000 mah బ్యాటరీ మరియు ఇతర రెగ్యులర్ స్పెక్స్ దీనిలో ఉన్నాయి.

ఇది ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os తో out of the box పై రన్ అవుతుంది. ప్రస్తుతం సింగపూర్ మరియు వియత్నాం దేశాలలో ఈ మోడల్ లభ్యమవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo