లాంగ్ స్ట్రాంగ్ బ్యాటరీతో జెడ్‌టీఈ బ్లేడ్ A2 Plus
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది
కంపెనీ జెడ్‌టీఈ తన లేటెస్ట్ మొబైల్‌ను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జెట్‌టీఈ బ్లేడ్ ఎ2 ప్లస్ ఈ బడ్జెట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీతో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది. ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్టులో దీన్ని సేల్స్ స్టార్ట్ . సిల్వర్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ధరను కంపెనీ రూ. 11,999గా వెల్లడించింది.
దీనియొక్క స్పెసిఫికేషన్స్ :
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ 64-బిట్మీడియాటెక్ ఎంటి6750ఎంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం
3జీబీ, 4జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లలో లభ్యం
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది.
13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా