9,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో రెండు ZTE స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 27-Jul-2016

ZTE బ్రాండ్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి ఇండియాలో. Axon మినీ – 23,599 రూ. Blade V6 – 9,999 రూ.

ZTE Axon mini స్పెక్స్ – 5.2 in FHD AMOLED 2.5D curved-edge screen డిస్ప్లే, 1.2Ghz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్.

ఆండ్రాయిడ్ 5.1 OS, Boeing 787 లెండింగ్ అల్యూమినియం alloy ప్రీమియం లుక్స్ అండ్ ఫీల్ 7.9mm బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, eye స్కాన్.

ZTE Blade V6 స్పెక్స్ – డ్యూయల్ సిమ్ 5 in HD IPS డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ MT6735 SoC, 2GB ర్యామ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా,

అల్ట్రా thin బాడీ – 6.8mm, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2200 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0 OS. రెండు ఫోనులు ఢిల్లీ లో hotspots స్టోర్ లో అందుబాటులోకి రానున్నాయి జూలై 26 నుండి. ఇతర ఏరియాస్ పై ఇంకా తెలియవలసిన ఉంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :