4GB ర్యామ్, డ్యూయల్ లెన్స్ తో ZTE Axon ఫోన్ లాంచ్

4GB ర్యామ్, డ్యూయల్ లెన్స్ తో ZTE Axon ఫోన్ లాంచ్

తాజగా ZTE హై ఎండ్ ర్యాంజ్ లో కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. 28,500 రూ లకు ఇది US లో అందుబాటులోకి వచ్చింది. ఈ చైనీస్ బ్రాండ్ ఇండియా లాంచ్ పై ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

ZTE Axon స్పెసిఫికేషన్స్ – 
4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 810 2GHz 64 బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, అడ్రెనో 430 GPU, 5.5 in క్వాడ్ HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 13MP మరియు 2MP బ్యాక్ డ్యూయల్ కెమేరా డ్యూయల్ LED ఫ్లాష్ సెట్ అప్, 4K వీడియో రికార్డింగ్, 8MP ఫ్రంట్ కెమేరా, 4G LTE, 3000 mah బ్యాటరీ, HiFi ఆడియో ప్లే బ్యాక్, 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్, అదనపు స్టోరేజ్ సదుపాయం లేదు.

స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం చాలా హై ఎండ్ లో ఉంది ఫోన్, రియల్ టైమ్ యూజ్ లో ఎలా ఉండనుంది అనేది అందరి ఆశక్తి. ZTE గతంలో ఇండియాలో బ్లేడ్ సిరిస్ లో QLUX 4G పేరుతో ఒక ఆండ్రాయిడ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo