digit zero1 awards

ZTE Axon 7s లో డ్యూయల్ కెమెరా సెటప్

ZTE Axon 7s  లో డ్యూయల్  కెమెరా  సెటప్
HIGHLIGHTS

ZTE ఇటీవల Axon 7 యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ Axon7s ని ప్రారంభించింది

ZTE Axon 7s  లో డ్యూయల్  కెమెరా  సెటప్ 

ZTE ఇటీవల Axon  7 యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్   Axon7s  ని  ప్రారంభించింది. విడుదల  టైం  లో ఈ ఫోన్ యొక్క స్పెక్స్  రిలీస్  చేయలేదు.  కానీ ఇప్పుడు దీని స్పెక్స్ బయటకు వచ్చాయి.  
ZTE Axon 7s  లో 5.5  ఇంచెస్ AMOLED (2560 x 1440p)  డిస్ప్లే  ఇవ్వబడింది. ఈ  డివైస్  లో 2.35 GHz  క్వాడ్  కోర్  స్నాప్  డ్రాగన్  821 64-బిట్  ప్రోసెసర్  గలదు , 6GB  RAM  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  128GB . 

ఈ స్మార్ట్  ఫోన్ ఏండ్రోయిడ్  7.0  nougat  ఆపరేటింగ్  సిస్టం  పై  పని  చేస్తుంది. దీని బ్యాటరీ  3400mAh  మరియు  క్విక్  ఛార్జింగ్  3.0  సపోర్ట్  చేస్తుంది.  మరియు  20  మరియు 12  మెగాపిక్సల్  కెమెరా కలిగి  వుంది. 
డ్యూయల్  సిమ్ , 4G LTE, WiFi (802.11 ac/a/b/g/n), NFC,  ఫింగర్  ప్రింట్  సెన్సార్ , GPS,  బ్లూటూత్  4.2  మరియు  USBటైప్ C  పోర్ట్  కలదు . దీని ధర  4099 yuan సుమారు  Rs 41,914 . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo