ZTE Blade X9, బ్లేడ్ X5, బ్లేడ్ X3 మొబైల్స్ లాంచ్

Updated on 23-Nov-2015

చైనీస్ బ్రాండ్ ZTE నుండి మూడు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. బ్లేడ్ x9 – 17,990, బ్లేట్ x5 – 11,200 రూ, బ్లేడ్ x3 – 9,200 రూ. ఇవి చైనా మినహా ఇతర మార్కెట్ పై ఇంకా స్పష్టత లేదు.

x9 స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in FHD IPS డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 1.5GHz ఆక్టో కోర్, 2gb ర్యామ్, 13/5MP కెమేరాస్, 16gb అండ్ 128 gb sd స్టోరేజ్, 3000 mah బ్యాటరీ.

x5 స్పెక్స్ – 5 in HD IPS డిస్ప్లే, మీడియా టెక్ 1.3GHz క్వాడ్ కోర్ SoC, 1gb ర్యామ్, 8/32gb sd కార్డ్ స్టోరేజ్, 13/8MP కెమేరాస్, 2,400 mah బ్యాటరీ.

x3 స్పెక్స్ – 5in HD IPS డిస్ప్లే, 1GHz మీడియా టెక్ క్వాడ్ కోర్ SoC, 1gb ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 8MP అండ్ 5MP కెమేరాస్, 4000 mah బ్యాటరీ

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :