10 కోర్స్ ప్రొసెసర్, 4GB రామ్ తో ఇండియాలో Zopo బ్రాండ్ కొత్త మోడల్ లాంచ్

Updated on 20-Jul-2016

Zopo అనే చైనీస్ కంపెనీ, speed 8 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రెస్ 29,999 రూ. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా సేల్స్ మొదలయ్యాయి.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్ , 5.5 in FHD 400PPi డిస్ప్లే, 4GB రామ్, డెకా కోర్ (10 కోర్స్ ) X 20 మీడియా టెక్ SOC, 21MP రేర్ డ్యూయల్ LED flash  సోనీ IMX230 కెమెరా.

8MP front కెమెరా, 3600mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డు సపోర్ట్ లేదు, android 6.0 మార్ష్ మాల్లో, 4G, FM , NFC తో వస్తున్న ఫోన్ బరువు 164గ్రా.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :