చైనీస్ బ్రాండ్, zopo ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి ఫోన్ పేరు zopo స్పీడ్ 7. దీని ధర 12,999 రూ. సెప్టెంబర్ మొదటి వారం లో స్నాప్ డీల్ నుండి సేల్ అవుతుంది.
zopo స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD IPS narrow bezels(సన్నని స్క్రీన్ సైడ్స్) డిస్ప్లే. 64బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 ప్రొసెసర్, మాలి T720 GPU, 3GB ర్యామ్, 13.2MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2500 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 4G LTE.
zopo సొంత ui తో ఆండ్రాయిడ్ లలిపాప్ పై రన్ అవుతుంది zopo స్పీడ్ 7. సేల్ఫీ కెమేరా లో బ్యూటీ ఫీచర్ ను enable చేయగలరు. కంపెని యొక్క సర్వీస్ సెంటర్స్ ఇండియాలో ADCOM ద్వారా 200 ఉన్నాయని చెబుతుంది zopo.
రిజిస్ట్రేషన్స్ ద్వారా స్నాప్ డీల్ లో సెప్టెంబర్ మొదటి వారం మొదలవుతుంది సేల్స్. రిజిస్ట్రేషన్స్ కూడా అప్పుడే మొదలవుతాయి.