4G ఇంటర్నెట్ ఫీచర్ అండ్ 5 in డిస్ప్లే తో జెన్ ఫోన్ GO 5.0 లాంచ్

4G ఇంటర్నెట్ ఫీచర్ అండ్ 5 in డిస్ప్లే తో జెన్ ఫోన్ GO 5.0 లాంచ్

ఇండియాలో ఆసుస్ జెన్ ఫోన్ Go 5.0 LTE వేరియంట్ ను లాంచ్ చేసింది. ప్రైస్ – 7,999 రూ. అమెజాన్ మరియు స్నాప్ డీల్ లో సేల్ కానుంది.

ఇదే మోడల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ కాగా ఇది ఆ మోడల్ కు 4G ఎడిషన్ అని తెలుస్తుంది. దీనిలో డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ MSM8916 ప్రొసెసర్, 

2GB ర్యామ్, 16GB స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 8MP LED ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా సెట్ అప్, 5GB ఆసుస్ లైఫ్ టైమ్ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.

2500 mah బ్యాటరీ,  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ with జెన్ యూజర్ ఇంటర్ఫేస్ తో బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో available గా ఉంది. మొదటి GO వేరియంట్ లో మీడియా టెక్ SoC ఉంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo