VoLTE ఫీచర్ అండ్ మొబైల్ ట్రాకింగ్ ఫీచర్ తో ఇండియాలో రెండు budget స్మార్ట్ ఫోన్స్ లాంచ్

VoLTE ఫీచర్ అండ్ మొబైల్ ట్రాకింగ్ ఫీచర్ తో ఇండియాలో రెండు budget స్మార్ట్ ఫోన్స్ లాంచ్

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Zen mobiles బ్రాండ్ నుండి Admire సిరిస్ లో రెండు budget స్మార్ట్ ఫోనులు రిలీజ్ అయ్యాయి.

Zen Admire Dragon – ప్రైస్ 5,290 రూ.
Zen Admire Thrill – ప్రైస్ 4,690 రూ

ఈ రెండు ఫోనుల్లో డ్యూయల్ సిమ్, 4G VoLTE, 1GB రామ్, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ అండ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS ఉన్నాయి.

Zen Admire Dragon స్పెక్స్ – 5 in IPS 2.5D curved గ్లాస్ డిస్ప్లే, 2500mah బ్యాటరీ, 5MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Zen Admire Thrill స్పెక్స్ – 4.5 in FWVGA డిస్ప్లే, 5MP LED ఫ్లాష్ రేర్ అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 1750mah బ్యాటరీ ఉన్నాయి.

డ్రాగన్ లో బెటర్ సేల్ఫీ కెమెరా, బ్యాటరీ అండ్ పెద్ద డిస్ప్లే కారణంగా ఎక్కువ ప్రైస్ లో ఉంది. ఫోన్స్ స్క్రీన్ breakage రీప్లేస్మెంట్, anti theft మొబైల్ ట్రాకింగ్ ఫీచర్ తో వస్తున్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo