5.5 in డిస్ప్లే తో 4,199 రూ లకు Zen cinemax 2 స్మార్ట్ ఫోన్ లాంచ్

5.5 in డిస్ప్లే తో 4,199 రూ లకు Zen cinemax 2 స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో zen మొబైల్స్ నుండి cinemax 2 మోడల్ లాంచ్. ధర 4,199 రూ. ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్ నిన్నటి నుండి.

స్పెక్స్ – 5.5 qHD 540 x960 పిక్సెల్స్ IPS డిస్ప్లే, 3G, డ్యూయల్ సిమ్, 1.3GHz క్వాడ్ కోర్ spreadtrum 7731 ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా with 1920 x 1080 @ 30fps వీడియో రికార్డింగ్, 2MP ఫ్రంట్ కెమేరా,  A-GPS, 2900 mah బ్యాటరీ.

21 లాంగ్వేజెస్ అండ్ ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది. కేవలం బ్లాక్ కలర్ లో ఈ లింక్ లో సేల్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo