కేవలం 5 వేలలో 4G VOLTE ఫోన్
రోజూ మార్కెట్ లో ఎదో ఒక కొత్త ఫోన్ హల్చల్ చేస్తూనేవుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు బడ్జెట్ లో 4G VOLTE ఫోన్ ను కోరుకుంటున్నారు . అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు కొత్తగా "జెన్ మొబైల్ " కంపెనీ నుంచి ఒక కొత్త స్మార్ట్ఫోన్ 'అడ్మైర్ స్వదేశ్'ను లాంచ్ చేసింది. దీని యొక్క ధర చూస్తే కేవలం రూ.4,990 .
అడ్మైర్ స్వదేశ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఫై ఓ లుక్కేయండి.
5 ఇంచెస్ డిస్ప్లే,
1 GB RAM
1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
8GB ఇంటర్నల్ స్టోరేజ్,32 GBవరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ .
డ్యుయల్ సిమ్,
ఆపరేటింగ్ సిస్టం :ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో