6,190 రూ లకు 4G VoLTE తో ఇండియాలో Click స్మార్ట్ ఫోన్ రిలీజ్

6,190 రూ లకు 4G VoLTE తో ఇండియాలో Click స్మార్ట్ ఫోన్ రిలీజ్

Zen mobiles నుండి నిన్న ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Cinemax Click అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఫోన్ ప్రైస్ 6,190 రూ.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G VoLTE, 5.5 in HD OnCell డిస్ప్లే, 1.3GHz 64బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.

32GB Sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ ఆటో ఫోకస్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2700 mah బ్యాటరీ, మల్టీ లాంగ్వేజ్ కీ బోర్డ్.

ఫోన్ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా సేల్స్ అవనుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో రిలయన్స్ Jio సిమ్ హ్యాపీ న్యూ ఆఫర్ సదుపాయం ఉంది దీనికి.

ఈ లింక్ లో కంపెని అఫీషియల్ వెబ్ సైట్ లో ఫోన్ పై కంప్లీట్ ఇంఫర్మేషన్ చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo