digit zero1 awards

4G VoLTE సపోర్ట్ Zen Admire Joy స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది

4G VoLTE  సపోర్ట్ Zen Admire Joy  స్మార్ట్ ఫోన్  లాంచ్  చేయబడింది
HIGHLIGHTS

.దీని ధర Rs. 3,777

Zen Admire Joy  స్మార్ట్ ఫోన్  లాంచ్  చేయబడింది. ఈ స్మార్ట్  ఫోన్ లో 4G VoLTE  సపోర్ట్  అతితక్కువ  ధరలో  లభించనుంది.దీని ధర  Rs. 3,777 ఈ స్మార్ట్  ఫోన్ ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  Shopclues  లో సేల్స్  కి వస్తుంది.   బ్లూ  , గోల్డ్  మరియు షాంపైన్  గోల్డ్  కలర్స్  లో లభ్యం. 
 మరియు  Zen Admire Joy  స్మార్ట్  ఫోన్ తో  ఇంకా  మరిన్ని  ఆఫర్స్  లభిస్తున్నాయి.  180  రోజుల్లోపు దీని డిస్ప్లే  పగిలిపోతే  కొత్తది  పొందవచ్చు. 

Zen Admire Joy లో  5- ఇంచెస్  FWVGA  డిస్ప్లే  ఇవ్వబడింది. రెసొల్యూషన్ 480×854 పిక్సల్స్ . 1.3GHz క్వాడ్  కోర్  ప్రోసెసర్  ఇవ్వబడింది. .దీనిలో 768MB రామ్  తో ఇంటర్నల్  స్టోరేజ్  8GB ని  32GB  వరకు  ఎక్స్  పాండ్ చేయవచ్చు . ఈ స్మార్ట్  ఫోన్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పని చేస్తుంది.  2000mAh  బ్యాటరీ  గలదు. 

 మరియు దీనిలో 5 ఎంపీ  కెమెరా  LED  ఫ్లాష్  తో ఇవ్వబడింది.  మరియు  2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  కూడా గలదు.  4G VoLTE, డ్యూయల్  సిమ్ , వైఫై , GPS,బ్లూటూత్ , ఒక మైక్రో USB పోర్ట్ మరియు  3.5mm  హెడ్ ఫోన్  జాక్  వంటి ఫీచర్స్  కలవు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo