4GB ర్యామ్ తో డిసెంబర్ 17 న YU Yutophia ఫోన్ లాంచ్

4GB ర్యామ్ తో డిసెంబర్ 17 న YU Yutophia ఫోన్ లాంచ్

మైక్రోమాక్స్ సబ్ బ్రాండింగ్ కొత్త మొబైల్ లాంచ్ చేయనుంది ఇండియాలో. దీని పేరు Yutopia. డిసెంబర్ 7 న రిలీజ్ అవుతుంది అని ముందు చెప్పటం జరిగింది కాని ఇప్పుడు డిసెంబర్ 17 కు పోస్ట్ పోన్ అయ్యింది.

ఒక టిసర్ ఇమేజ్ కూడా పోస్ట్ చేసింది. YU ఫౌండర్ రాహుల్ శర్మ ఇంతకముందే దీని గురించి "most powerful smartphone on the planet" అని ట్విట్ చేశారు.

ఇప్పటివరకూ కంపెని yutopia పై చేసిన టిసర్ ఇమేజెస్ లో ఇది మెటల్ బిల్డ్ తో వస్తుంది అని ఒకసారి చెప్పింది..లేటెస్ట్ మరోసారి "2016 లో కూడా ఫ్లాగ్ షిప్ ఫోన్ కు 1080P డిస్ప్లే ఉండటం కరెక్టేనా?" అని oneplus పై విమర్శనాత్మకమైన టిసర్ ఇమేజ్ పోస్ట్ చేసింది.

సో yutopia లో 2K డిస్ప్లే ఉండవచ్చు అని హింట్స్ వస్తున్నాయి. 16gb కాకుండా 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంటుంది అని కూడా హింట్ ఇచ్చింది కంపెని.

అలాగే ఆపిల్ ను కూడా టార్గెట్ చేసి దీనిలో పెద్ద బ్యాటరీ ఉండనుంది అని ట్విట్ చేసింది ఇండైరేక్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా నిన్న 3gb ర్యామ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ లో సరిపోతుందా? అని ప్రశ్న వేసింది.

సో ఓవర్ ఆల్ గా yutopia బడ్జెట్ ర్యాంజ్ లో కాకుండా YU బ్రాండ్ లో ఫ్లాగ్ షిప్ మోడల్ గా రానుంది. అంటే ప్రైస్ ఎక్కువుగా ఉండవచ్చు. 21MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమేరాస్ ఉంటాయి అని రిపోర్ట్స్.

3GB RAM for a flagship phone? #NextIsNoTNow#Yutopia will change everything around! https://t.co/5czNpPxJfK pic.twitter.com/Ozynq53vWE

— YU (@YUplaygod) December 1, 2015

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo