6,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో YU బ్రాండ్ నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్

6,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో YU బ్రాండ్ నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్

మైక్రో మాక్స్ సబ్ బ్రాండింగ్ – Yu నుండి రెండు కొత్త మోడల్స్ వెబ్ సైట్ లో లిస్టు అయ్యాయి. వీటి పేరులు  Yureka S మరియు Yunique Plus. యురేకా S ప్రైస్ 12,999 రూ. Yunique ప్లస్ ప్రైస్ 6,999 రూ ఉంది.

అయితే వీటి పై కంపెని ఎటువంటి ప్రెస్ రిలీజ్ చేయలేదు. తొందరిలోనే పబ్లిక్ కు రిలీజ్ చేస్తుంది అని అంచనా. ప్రస్తుతానికి బయింగ్ లింక్స్ అయితే లేవు. స్పెక్స్ విషయానికి వస్తే Yunique plus ఫోన్ లో …

4.7 HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 SoC, 2GB ర్యామ్, 8MP రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ OS అండ్ Cyanogen 12.1 OS సపోర్ట్.

Yureka S స్పెక్స్ – 5.2 in FHD డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 SoC, 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా with OV13850 Purecel sensor, 5MP 84 డిగ్రీ FOV ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్ 1.0, ఆండ్రాయిడ్ 5.1.1 అండ్ Around YU సర్వీస్ అండ్ Wolfson codec అండ్ Yamaha amplifier ఫర్ బెటర్ ఆడియో

యురేకా S అఫీషియల్ లిస్టింగ్ లింక్ అండ్ Yunique ప్లస్ అఫీషియల్ లిస్టింగ్ లింక్

ఈ క్రింద తెలుగులో 20 వేల రూ లోపు మీరు కన్సిడర్ చేయవలసిన వీడియో చూడగలరు..

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo