ఫ్లిప్కార్ట్ లో ప్రతీ మినిట్ కి 80 యూనిట్ల సేల్స్ కంప్లీట్ చేసుకున్న YU Yureka Black

ఫ్లిప్కార్ట్  లో  ప్రతీ  మినిట్  కి 80 యూనిట్ల  సేల్స్ కంప్లీట్  చేసుకున్న  YU Yureka Black
HIGHLIGHTS

2 లక్షల యూనిక్ విజిటర్స్ ప్రొడెక్టు పేజ్ విజిట్ చేశారు .

Micromax  యొక్క సహాయక  బ్రాండ్  YU  యొక్క స్మార్ట్  ఫోన్   YU Yureka Black  ఫ్లిప్కార్ట్  లో బంపర్  సేల్స్  ను జరుపుకుంటుంది .  ఫ్లిప్కార్ట్  సేల్స్ ఎన లైసిస్  ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్   ప్రతీ  నిముషానికి  80  యూనిట్స్  సేల్  అయ్యింది . 
ఫ్లిప్కార్ట్  చెప్పిన విధంగా   దీనికి సుమారు  5  లక్షల "నోటిఫై  మీ" నోటిఫికెషన్స్ లభించాయట  . ఇవే కాక  2  లక్షల  యూనిక్  విజిటర్స్   ప్రొడెక్టు పేజ్ విజిట్  చేశారు .  ఈ డివైస్  కు  70 % రేటింగ్స్ లో 5 స్టార్స్  లభించాయి  . 

ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్  బ్లాక్ మరియు మెట్  బ్లాక్ ఫినిష్  తో ఇంట్రడ్యూస్  అయింది .  దీని ధర  Rs 8,999 .
ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్  బాడీ   వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు.  దీని యొక్క తిక్నెస్   8.55mm , మరియు బరువు 142 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ లో జేశ్చర్  సపోర్ట్ కూడా కలదు , దీని ద్వారా మీరు యాప్స్  ఓపెన్ చేయవచ్చు.  కాల్స్  చేసుకోవచ్చు , sms  కూడా చేసుకోవచ్చు .
ఇక దీని స్పెక్స్  గమనిస్తే  5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో  2.5D  కార్నింగ్ గొరిల్లా గ్లాస్   3  ప్రొటెక్షన్ కూడా కలదు.  క్వాల్ కామ్  స్నాప్  డ్రాగన్  430  ప్రోసెసర్  కలదు మరియు 4GB  RAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గలదు , స్టోరేజ్  ని మైక్రో sd  ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా  గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ .  ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇచ్చారు. 
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0.1 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది.  3000mA  బ్యాటరీ  కలిగి వుంది .  4G VoLTE  సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్  సపోర్ట్ కూడా కలదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo