YU యుఫోరియా ఇప్పుడు 500 రూ తగ్గి, 6,500 రూ లకు సేల్ అవుతుంది.

Updated on 05-Oct-2015
HIGHLIGHTS

అమెజాన్ లో సేల్ అవుతుంది.

YU యుఫోరియా మొబైల్ ఇప్పుడు 500 రూ తగ్గి, 6,500 రూ లకు సేల్ అవుతుంది అమెజాన్ లో. కొనే ఉద్దేశం ఉన్నవాళ్లు ఈ లింక్ లో యుఫోరియా ను 6,500 రూ లకు కొనవచ్చు. 

తగ్గింపు ప్రైస్ తో పాటు మరో మార్పు ఉంది ఫోనులో. ఇంతవరకూ యుఫోరియా cyanogen os తో వచ్చేది. ఇప్పుడు ఈ వెర్షన్ లో ప్యూర్ ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0 os తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్

ఈ ఫోన్ ప్రత్యేకత మెటల్ బాడీ, క్విక్ చార్జింగ్ ఆప్షన్, 5MP ఫ్రంట్ 85 డిగ్రీ వైడ్ angle కెమెరా, నాలుగు సేన్సార్స్. ఇవి కాక దీనిలో 2gb ర్యామ్, 5in HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే …

స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ 1.2GHz SoC, 4G, 8MP బ్యాక్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb sd కార్డ్ సపోర్ట్ అండ్ 2230 mah బ్యాటరీ. 6,500 రూ వేరియంట్ తో పాటు cyanogen os తో వచ్చే 6,999 మోడల్ కూడా సేల్ అవుతుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :