ఈ రోజు మధ్యాహ్నం 12 నుండి యు yunique సేల్ స్టార్ట్

ఈ రోజు మధ్యాహ్నం 12 నుండి యు yunique సేల్ స్టార్ట్
HIGHLIGHTS

ఇది రీసెంట్ గా లాంచ్ అయిన 4,999 రూ మొబైల్.

మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండింగ్, YU నుండి రీసెంట్ గా 4,999 రూ అతి తక్కువ బడ్జెట్ లో HD స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని పేరు యు yunique.

స్నాప్ డీల్ లో ఈ లింక్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటి ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అంతకముందు రిజిస్టర్ అయ్యి ఉంటే, దీనిని కొనగలరు ఇప్పుడు. ఫోన్ కావాలి కాని రిజిస్టర్ చేసుకొని వారు, కంగారు లేదు, మరలా రిజిస్ట్రేషన్ పెట్టినప్పుడు చేసుకోవచ్చు. సో సెకెండ్ ఫ్లాష్ సేల్ లో కొనగలరు.

దీనిలో ఉన్న key స్పెక్స్ – 4.7 in 720P HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, స్నాప్ డ్రాగన్ 410 1.2GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, 8 gb ఇంబిల్ట్ అండ్ 32 gb sd కార్డ్ సపోర్ట్.

8MP లేట్ ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1.1 లేటెస్ట్ లలిపాప్ వెర్షన్, 2000 mah బ్యాటరీ. దీనిలో ప్రధాన ఆకర్షణ, రూటింగ్ (రూటింగ్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో) చేసిన సరే, వారెంటీ పోదు.

అలాగే ఫ్రీ గా ఎటువంటి వారెంటీ ఇబ్బంది లేకుండా cyanogen os 12 ను కూడా ఇంస్టాల్ చేసుకోగలరు. యు yunique పై మేము చేసిన ఫస్ట్ ఇంప్రెషన్స్… మొదటి అభిప్రాయాలను ఈ లింక్ లో తెలిపాం. చూడండి అవసరం అయితే.

Buy Yu Yunique at Rs. 4,999 on Snapdeal

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo