YU తన Yureka స్మార్ట్ ఫోన్ న్యూ వెర్షన్ ని లాంచ్ చేసింది .

YU  తన Yureka  స్మార్ట్ ఫోన్ న్యూ  వెర్షన్  ని లాంచ్ చేసింది .
HIGHLIGHTS

ఈ డివైస్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో కలదు .

Micromax  యొక్క సహాయక  కంపెనీ  YU  తన Yureka  స్మార్ట్ ఫోన్ న్యూ  వెర్షన్  ని లాంచ్ చేసింది .  ఈ డివైస్ బ్లాక్  కలర్ ఆప్షన్  లో అందుబాటులో కలదు . 
ఈ డివైస్  లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు మరియు క్వాల్  కామ్ స్నాప్ డ్రాగన్ 615  ప్లాట్ఫారం  తో  వస్తుంది మరియు  2GBRAM  కలిగి 13MP ఫ్రంట్ కెమెరా  అండ్  5MP  రేర్  కెమెరా కలవు . 

ఈ డివైస్ లో ఇంటర్నల్  స్టోరేజ్ 16GB మరియు  2500mAh  బ్యాటరీ  ఇవ్వబడ్డాయి . ఈ స్మార్ట్ ఫోన్ లో CyanogenOS  కలదు .  ఇంకా  యురేకా  బ్రాండ్ నుంచి మరికొన్ని  కళ్ళు  చెదిరే స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి.  
వీటిలో  Yureka Plus,Yureka S  మరియు  Yureka Note  కూడా వున్నాయి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo