Xolo నుంచి మరో పవర్ఫుల్ చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో లాంచ్ అయ్యింది.

Updated on 19-Jul-2017

Xolo నుంచి మరో పవర్ఫుల్ చీప్ అండ్ బెస్ట్  ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పేరు . Era 1X Pro  ధర రూ.5,888. 4G VoLTE సపోర్ట్‌ అండ్ ఇది   సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ మరియు 5 ఎంపీ ప్రైమరీ కెమెరా విత్   డ్యుయల్  ఫ్లాష్‌. 

5 ఇంచెస్ HD డిస్‌ప్లే  720 పిక్సల్ రిసల్యూషన్ , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GBRAM , 16GB ఇంటర్నల్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు , 8 ఎంపీ  రేర్ ఫేసింగ్ కెమెరా, 5 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4GVOLTE , 2500mAh బ్యాటరీ.

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :