Home » News » Mobile Phones » Xolo నుంచి మరో పవర్ఫుల్ చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.
Xolo నుంచి మరో పవర్ఫుల్ చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.
By
Team Digit |
Updated on 19-Jul-2017
Xolo నుంచి మరో పవర్ఫుల్ చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పేరు . Era 1X Pro ధర రూ.5,888. 4G VoLTE సపోర్ట్ అండ్ ఇది సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ఫోన్ మరియు 5 ఎంపీ ప్రైమరీ కెమెరా విత్ డ్యుయల్ ఫ్లాష్.
5 ఇంచెస్ HD డిస్ప్లే 720 పిక్సల్ రిసల్యూషన్ , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GBRAM , 16GB ఇంటర్నల్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు , 8 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4GVOLTE , 2500mAh బ్యాటరీ.
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile