Xolo నుండి రెండు వేరియంట్స్ లో 3GB రామ్ ఫోన్ లాంచ్

Xolo నుండి రెండు వేరియంట్స్ లో 3GB రామ్ ఫోన్ లాంచ్

Xolo బ్రాండ్ నుండి Era 2X అనే కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. 2GB రామ్ – 6,666 రూ. 3GB రామ్ – 7,499 రూ. ఫోన్ అఫీషియల్ గా జనవరి 5 న రిలీజ్ అయ్యింది. ఈ రోజు నుండి ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే 5 in HD Oncell డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.25GHz 64 బిట్ ప్రొసెసర్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 OS, 4G VoLTE, ఫింగర్ ప్రింట్ స్కానర్, 8MP AF 5P Largan లెన్స్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 2,500 mah బ్యాటరీ ఉన్నాయి. బ్లాక్  గన్ మెటల్, Latte గోల్డ్ కలర్స్ లో వస్తుంది ఫోన్.

Key specifications –

–          12.7cm (5’’) HD IPS Oncell display

–          8 MP Auto-Focus Rear Camera with 5P Largan Lens

–          5 MP Front Camera

–          1.25 GHz 64-bit Quad-Core Processor

–          2GB + 16GB; 3GB+ 16GB

–          Android 6.0 Marshmallow

–          2500mAh removable battery

–          Dual SIM (4G+4G), on SIM 4G at a time

XOLO Era 2X అమెజాన్ లో Rs.6,666 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo