4,999 రూ లకు Jio సపోర్ట్ తో Era 1X స్మార్ట్ ఫోన్

Updated on 15-Sep-2016

Xolo నుండి Era 1X పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీనిలో రెండు మంచి విషయాలు. ఒకటి ప్రైస్ – 4,999 రూ. రెండవది రిలయన్స్ Jio సపోర్ట్ తో వస్తుంది.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. 5 in HD డిస్ప్లే, క్వాడ్ కోర్ 1GHz Spreadtrum SC9832A ప్రొసెసర్, 1GB రామ్, 2500 mah బ్యాటరీ.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 4G ఇంటర్నెట్, VoLTE, 8MP రేర్ LED ఫ్లాష్ ఆటో ఫోకస్ అండ్ 1080P ఫుల్ HD వీడియో రికార్డింగ్ అండ్ స్లో మోషన్ సపోర్ట్ కెమెరా.

5MP డ్యూయల్ LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మీద నడిచే ఫోన్ డ్యూయల్ 4G సిమ్ కార్డ్ సాల్ట్స్ తో వస్తుంది. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 2 గం లకు Flipkart లో మాత్రమే సేల్స్ మొదలు.

4999 రూ లకు ఈ లింక్ లో Xolo era 1x ను flipkart లో కొనగలరు
ఈ లింక్ లో కంపెని అఫీషియల్ సైట్ లోని మొబైల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడగలరు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :