3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫ్రంట్ cam LED ఫ్లాష్ తో 7,999 రూ లకు Xolo Black 1X

Updated on 18-May-2016

Xolo black 1X మొబైల్ ప్రైస్ మరలా తగ్గింది. మొదటి సారి ఫోన్ 9,999 రూ లకు సెల్ అయ్యింది. తరువాత 8,999 రూ లకు. ఇప్పుడు లేటెస్ట్ గా 7,999 రూ లకు సెల్ అవుతుంది.

ఇది 2015 నవంబర్ లో లాంచ్ అయ్యింది. మొబైల్ లో మెయిన్ హై లైట్స్ ఏంటంటే 3GB ర్యామ్, 32GB స్టోరేజ్. బ్లాక్ అనే సిరిస్ లో Xolo రిలీజ్ చేసిన రెండవ మోడల్ ఇది.

స్పెక్స్  – 5 in ఫుల్ HD డిస్ప్లే with డ్రాగన్ ట్రయిల్ ప్రొటెక్షన్, మీడియా టెక్ 64బిట్ ఆక్టో కోర్ 1.3GHz 6753 ప్రొసెసర్,  3GB ర్యామ్, 32GB స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్.

13MP రేర్ led ఫ్లాష్ కెమెరా అండ్ 5MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 2400 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్ 4G సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ బేస్డ్ Hive Atlas UI.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :