9,999 రూ లకు 3gb ర్యామ్, 32 gb స్టోరేజ్ తో Xolo బ్లాక్ 1X లాంచ్

9,999 రూ లకు 3gb ర్యామ్, 32 gb స్టోరేజ్ తో Xolo బ్లాక్ 1X లాంచ్

Xolo బ్లాక్ 1X పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. ఇది స్నాప్ డీల్ లో ఎక్స్క్లూసివ్ గా 9,999 రూ లకు సేల్ అవనుంది. ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్. నవంబర్ 6 న ఫ్లాష్ సేల్ జరగనుంది.

స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD On- Cell IPS 441PPi asahi డ్రాగన్ ట్రయల్ గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.3GHz ప్రొసెసర్, 3gb ర్యామ్.

32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, ఇది కూడా meizu లానే హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది.13MP phase డిటెక్షన్ రేర్ కెమేరా, 5MP led ఫ్లాష్ ఫ్రంట్ కెమేరా.

2,400 mah బ్యాటరీ, 4G LTE, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 బేస్డ్ Hive అట్లాస్ UI , 125 గ్రా బరువు, 7.6 mm thickness. Xolo నుండి వస్తున్న సబ్ బ్రాండింగ్ – Black సిరిస్ ఇది. బ్లాక్ మొబైల్స్ అన్నీ ఆన్ లైన్ లోనే సేల్ జరుగుతాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo