ఇండియాలో Xolo బ్రాండ్ నుండి Era 2 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఈ రోజు. దీని ప్రైస్ 4,499 రూ. ఇది 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది.
స్పెక్స్ – 5 in HD డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ 4P largan లెన్స్ కెమెర్ with LED ఫ్లాష్.
5MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS, 2350 mah బ్యాటరీ, డ్యూయల్ sim(4G+4G). ఫోన్ snapdeal లో సేల్స్ అవనుంది.
అయితే ఫోన్ ఫ్లాష్ సేల్స్ ద్వారా సెల్ అవనుంది. అక్టోబర్ 27 న ఉదయం 10 గంటలకు మొదటి ఫ్లాష్ సేల్స్ మొదలు.