Xiaomi Mi 4S పేరుతో 64 GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ను లాంచ్ చేసింది
Xiaomi Mi 5 ఫోన్ లాంచ్ కు ముందు మరొక మోడల్ – Mi 4S ను లాంచ్ చేసింది చైనాలో. దీని ప్రత్యేకత 64 gb ఇంటర్నల్ స్టోరేజ్.
స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD IPS డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 SoC, 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా with డ్యూయల్ tone ఫ్లాష్ అండ్ PDAF.
5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ backside, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 3GB ర్యామ్, USB టైప్ c పోర్ట్, VoLTE సపోర్ట్ ఉన్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 3260 mah బ్యాటరీ ఉంది. ఇది క్వాల్ కాం క్విక్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది. చైనా లో మార్చ్ 1 నుండి గోల్డ్, purple అండ్ వైట్ కలర్స్ లో 17,800 రూ లకు సెల్ అవనుంది.
ఈ రోజే కంపెని తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ Mi 5 ను కూడా లాంచ్ చేస్తుంది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో. దీనితో పాటు Mi 5 ప్లస్ అనే కొత్త వేరియంట్ కూడా వస్తుంది అని రిపోర్ట్స్.