ఇప్పుడు xiaomi నుంచి ఒక కొత్త ఫోన్ రాబోతుంది

Updated on 03-Jul-2017
HIGHLIGHTS

ఇది అతిత్వరలో మార్కెట్ లోకి రానుంది

ఇప్పుడు xiaomi  నుంచి ఒక కొత్త ఫోన్ రాబోతుంది  Xiaomi Riva  అనే పేరు గీక్ బెంచ్  మార్కింగ్ వెబ్సైట్ పై  కనిపించింది .  ఈ లిస్టింగ్ ద్వారా వవ ఫోన్ కొన్ని స్పెక్స్ కి సంభందించి లీక్స్ వచ్చాయి .  ఇది అతిత్వరలో మార్కెట్ లోకి రానుంది . 

 గీక్బెంచ్  లిస్టింగ్ అనుసారం , Xiaomi Riva  ని సింగల్ కోర్ టెస్ట్ లో  560  పాయింట్స్ లభించాయి . లిస్టింగ్ ద్వారా వచ్చిన సమాచారం  ప్రకారం  Xiaomi Riva 3GB RAM  అండ్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  1.40GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్  కలిగి వుంది .  ఆండ్రాయిడ్  7.1.2  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  స్పెక్స్ బట్టి తెలుస్తున్నదేమిటంటే  Xiaomi Riva  ఒక ఎంట్రీ లెవెల్ మిడ్ రేంజ్  స్మార్ట్ ఫోన్ .

 అయితే దీని ధర మరియు అందుబాటు గురించి ఇంకా సరైన సమాచారం వెలువడలేదు . 

Connect On :