బ్యూటిఫుల్ లుక్ తో వస్తున్న Xiaomi Redmi Note 5
Xiaomi Redmi నోట్ 5 4000mAH బ్యాటరీతో వస్తుంది .
Xiaomi దాని నెక్స్ట్ జనరేషన్ Redmi స్మార్ట్ఫోన్ ని ప్రారంభించేందుకు సిద్ధం గా ఉంది. గత వారంలో చైనాలో రెడ్మి 5A ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ లైనప్ లో అత్యధిక అంచనాలతో ఎదురుచూస్తున్న ఫోన్ Xiaomi Redmi Note 5.రెడ్మీ నోట్ 5 తప్పకుండా నోట్ 4 కంటే ఎక్కువ ప్రజాదరణ పొందుతుందని కంపెనీ నమ్మకం . ఫోన్ యొక్క లేటెస్ట్ లీక్ లో రెడ్మీ నోట్ 5కి చైనా సర్టిఫికేషన్ సైట్ TENAAలో స్పాట్ చేయబడింది . దీనిలో చాలా స్పెక్స్ బయట పడ్డాయి .
ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా తో వస్తుందని సమాచారం . లీక్స్ ప్రకారం ఈ ఫోన్ లోబెజిలెస్ డిజైన్ కలదు . ఈ ఫోన్ 5.99 ఇంచెస్ FHD 2160*1440 పిక్సల్స్ డిస్ప్లే తో వస్తుంది . 18:9 యాస్పెక్ట్ రేషియో కలదు . Redmi నోట్ 5 స్మార్ట్ఫోన్ ని రెండు రకాల్లో ప్రారంభించవచ్చు. వీటిలో ఒకటి 3 GB RAM అండ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, మరొకటి 4 GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది ఈ ఫోన్ 630 SOC తో వస్తుంది .
Xiaomi Redmi నోట్ 5 4000mAH బ్యాటరీతో వస్తుంది .ఇటీవల వచ్చే పుకార్లకు మీరు శ్రద్ధ కనబరిస్తే, ఈ ఫోన్ ని నవంబర్ 11 న ప్రారంభించవచ్చు. ఈ లాంచ్ చైనాలో ఉంటుంది.Redmi నోట్ 5 ధర గురించి ఊహాగానాలు చాలా ఉన్నాయి 5. ఈ స్మార్ట్ఫోన్ 999 యువాన్లో రూ .10,000 ధరలో బేస్ వేరియంట్ ని అందిస్తుంది. 1299 యువాన్లలో, అంటే 13000 రూపాయలలో హై వేరియంట్ వస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్